Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వివేక్‌ ఆత్రేయతో రవితేజ 78వ సినిమా

Follow Udayam on Google
Sai Nath Oct 09, 2026 7:27 PM జాతీయంవినోదం
వివేక్‌ ఆత్రేయతో రవితేజ 78వ సినిమా - Udayam
రవితేజ తన 78వ సినిమాను దర్శకుడు వివేక్‌ ఆత్రేయతో చేయనున్నారు. ‘ఆర్‌టీ 78’ పేరుతో తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని బ్రిడ్స్‌ ప్రొడక్షన్స్‌ అధికారికంగా ప్రకటించింది. ‘ఇరుముడి’ విజయంతో ఉత్సాహంగా ఉన్న రవితేజ.. ‘అంటే సుందరానికి’, ‘సరిపోదా శనివారం’ చిత్రాల దర్శకుడితో తొలిసారి పనిచేయనున్నారు. లక్ష్మణ్‌, శ్రీనిరావు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. అక్టోబరు 11న చిత్ర టైటిల్‌ను ప్రకటించనున్నారు..

Comments

G
Loading comments...