Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ధనుష్‌ కుమారుడిగా ‘బత్తా’ బాలనటుడు

Follow Udayam on Google
Sai Nath Oct 09, 2026 1:00 PM జాతీయంవినోదం
ధనుష్‌ కుమారుడిగా ‘బత్తా’ బాలనటుడు - Udayam
‘బత్తా’ చిత్రంతో గుర్తింపు తెచ్చుకున్న బాలనటుడు సాయి పృథ్వీరాజ్‌.. ధనుష్‌ తదుపరి చిత్రం ‘D56’లో ఆయన కుమారుడిగా నటించనున్నాడు. ‘బత్తా’లో అతడి నటన చూసి చిత్రబృందం ఈ అవకాశం ఇచ్చినట్లు సాయి వెల్లడించాడు. తమిళరసన్‌ పచ్చముత్తు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ప్రీతి ముఖుందన్‌, ఎస్‌జే సూర్య, వడివేలు కీలక పాత్రలు పోషిస్తున్నారు.

Comments

G
Loading comments...