వార్తలకు తిరిగి వెళ్లండి

తెలంగాణలో గత పదేండ్లలో ప్రధాన్ మంత్రి ముద్ర యోజన (పీఎంఎంవై) రుణాలు రూ. 2.79 లక్షల కోట్లకు చేరినట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది.
లోక్‌సభలో ఎంపీ అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆర్థికశాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు.
Comments
Loading comments...

