Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

టేకులపల్లి నూతన ఎస్సైగా కె.తిరుపతి

Follow Udayam on Google
నవీన్ రెడ్డి Jul 02, 2026 6:35 PM భద్రాద్రి కొత్తగూడెంGeneral
టేకులపల్లి నూతన ఎస్సైగా కె.తిరుపతి - Udayam
టేకులపల్లి పోలీస్ స్టేషన్ నూతన ఎస్సైగా కె. తిరుపతి బుధవారం బాధ్యతలు చేపట్టారు. బదిలీపై వెళ్లిన రాజేందర్ స్థానంలో ఆయన నియమితులయ్యారు. శాంతిభద్రతల పరిరక్షణకు, నేరాల నియంత్రణకు ప్రాధాన్యత ఇస్తామని ఆయన తెలిపారు. ప్రజల సమస్యలను సత్వరమే పరిష్కరిస్తామని, చట్టవ్యతిరేక కార్యకలాపాలపై కఠినంగా ఉంటామని హెచ్చరించారు.

Comments

G
Loading comments...