వార్తలకు తిరిగి వెళ్లండి

ఏపీపీఎస్సీ డిప్యూటీ ఈవో తుది ఫలితాల్లో విజయనగరం జిల్లా బలిజిపేట మండలం అరసాడ యువకుడు కళ్యంపూడి తేజేశ్వరరావు ఉద్యోగం సాధించారు.
ప్రస్తుతం సచివాలయంలో ఏఎస్‌వోగా పనిచేస్తున్న కళ్యంపూడి తేజేశ్వరరావు, కష్టపడి చదివి రాష్ట్రస్థాయిలో ఈ ఘనత సాధించారు.
Comments
Loading comments...

