వార్తలకు తిరిగి వెళ్లండి

భోజ్‌పురి బవాల్’ రియాలిటీ షోలో నటి మల్లికా షెరావత్ చేతిని చూసిన తేజ్ ప్రతాప్ యాదవ్ ఆమె భవిష్యత్తు ఉజ్వలంగా ఉంటుందని సరదాగా జాతకం చెప్పారు.
ఇద్దరిదీ తులా రాశేనని తెలియడంతో నవ్వులు చిందించారు. రత్నం గురించి మల్లిక అడగ్గా పుష్యరాగం ధరించాలని తేజ్ సూచించారు. వీరి సరదా సంభాషణ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.
Comments
Loading comments...

