Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వర్ష నష్టాన్ని పరిశీలించిన తహసీల్దార్

Follow Udayam on Google
రమేష్ బాబు Jul 31, 2026 3:32 PM నిజామాబాద్General
వర్ష నష్టాన్ని పరిశీలించిన తహసీల్దార్ - Udayam
ధర్పల్లి మండలం దుబ్బాక గ్రామ పరిధిలోని డీబీ తండా, మరియా తండాల్లో భారీ వర్షాలకు కూలిన ఇండ్లను తహసీల్దార్ పరిశీలించారు. బాధిత కుటుంబాలతో మాట్లాడి జరిగిన నష్టంపై వివరాలు తెలుసుకున్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం నష్టాన్ని అంచనా వేసి నివేదికను ఉన్నతాధికారులకు పంపిస్తామని తెలిపారు. బాధితులకు అవసరమైన సహాయం అందేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

Comments

G
Loading comments...