Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తెగుళ్ల నివారణకు సూచనలివే

Follow Udayam on Google
Ganga Sep 26, 2026 8:36 PM పార్వతీపురం మన్యంGeneral
తెగుళ్ల నివారణకు సూచనలివే - Udayam
కేవీకే రస్తాకుంటుబాయి సస్య పోషణ విభాగం శాస్త్రవేత్త డా. స్రవంతి శనివారం జియ్యమ్మవలస(మ) బిత్తరపాడు, కన్నాపుదొరవలస, పెదమెరంగి గ్రామాల్లో పర్యటించి వరి, మొక్కజొన్న, పత్తి పంటలను పరిశీలించారు. వరికి ఎకరాకు 20 కేజీల యూరియా, 15 కేజీల పొటాష్ వేయాలని, తెగుళ్ల నివారణకు ప్రొపైకోనజోల్ మందును లీటరు నీటికి 1మి.లీ. చొప్పున పిచికారీ చేయాలన్నారు. పత్తిలో వర్షం నీటిని బయటకు తీసిన అనంతరం ఎరువులు వేయాలన్నారు.

Comments

G
Loading comments...