Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తెగిపోయిన నెక్కొండ చెక్‌డ్యామ్

Follow Udayam on Google
sreekanth patel Aug 10, 2026 3:28 PM మహబూబ్‌నగర్General
తెగిపోయిన నెక్కొండ చెక్‌డ్యామ్ - Udayam
జడ్చర్ల మండలం నెక్కొండ గ్రామంలో గతేడాది భారీ వరదలకు చెక్‌డ్యామ్ పూర్తిగా తెగిపోయింది. దీంతో వర్షపు నీరు నిల్వ కాకుండా దిగువకు వెళ్లిపోవడంతో భూగర్భ జలాలు తగ్గి బోర్లలో నీటి లభ్యత తగ్గిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చెక్‌డ్యామ్‌ను పునరుద్ధరిస్తే 10 నుంచి 15 గ్రామాల రైతులకు ప్రయోజనం కలుగుతుందని పేర్కొన్నారు.

Comments

G
Loading comments...