Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తేతలిలో రోడ్డు ప్రమాదం.. వ్యక్తి మృతి

Follow Udayam on Google
Anuroop Sep 16, 2026 5:04 PM పశ్చిమగోదావరి General
తేతలిలో రోడ్డు ప్రమాదం.. వ్యక్తి మృతి - Udayam
తణుకు మండలం తేతలి జాతీయ రహదారిపై బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందారు. హైవే జంక్షన్‌ వద్ద బైకుపై వెళ్తున్న వ్యక్తి అదుపుతప్పి డివైడర్‌పై పడటంతో తలకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు క్షతగాత్రుడిని చికిత్స కోసం ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. మృతుడి వివరాలు తెలియాల్సి ఉంది.

Comments

G
Loading comments...