Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

17 ఏళ్ల బాలిక అబార్షన్ కిట్ వాడి మృతి

Follow Udayam on Google
SHRUTHI Sep 07, 2026 8:11 PM పల్నాడు General
17 ఏళ్ల బాలిక అబార్షన్ కిట్ వాడి మృతి - Udayam
పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో వైద్యుల ప్రిస్క్రిప్షన్ లేకుండా అబార్షన్ కిట్ వాడటంతో 17 ఏళ్ల మైనర్ బాలిక మృతి చెందింది. స్పిన్నింగ్ మిల్లులో పనిచేస్తున్న బాలిక గర్భం దాల్చడంతో ఈ అఘాయిత్యానికి పాల్పడింది. ఇంటి వద్దే మాత్రలు వాడటంతో తీవ్ర రక్తస్రావమై ఆసుపత్రికి తరలించే లోపే ఆమె ప్రాణాలు కోల్పోయింది. నిబంధనలు ఉల్లంఘించి కిట్ విక్రయించిన మెడికల్ షాప్, ఇతరులపై చర్యలు తీసుకుంటామని వైద్యాధికారులు తెలిపారు

Comments

G
Loading comments...