Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తేలికపాటి వర్షాలకే వీధుల్లో నిలిచిన బురద నీరు

Follow Udayam on Google
RAGHU SKLM Sep 17, 2026 9:32 PM శ్రీకాకుళంGeneral
తేలికపాటి వర్షాలకే వీధుల్లో నిలిచిన బురద నీరు - Udayam
టెక్కిలిలోని పలు వీధుల్లో తేలికపాటి వర్షాలకే వర్షపునీరు నిలిచిపోతుందని స్థానికులు అంటున్నారు. ప్రధానంగా ఎన్టీఆర్ కాలనీ, ముండాపోలం, ఆదిఆంధ్రావీధి, తోలుసూరుపల్లి రోడ్డు నుంచి సబ్ కలెక్టర్ కార్యాలయానికి వెళ్లే మార్గం, అయ్యప్పనగర్ ప్రాంతాలతో పాటు మరికొన్ని వీధుల్లో ఏళ్ల తరబడి ఇదే సమస్య ఉందని స్థానికులు వాపోతున్నారు. అధికారులు పరిశీలించి సమస్యను పరిష్కరించాలని పలువురు స్థానికులు కోరుతున్నారు.

Comments

G
Loading comments...