Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తేజస్‌లో జపాన్‌ వాయుసేన చీఫ్ ప్రయాణం

Follow Udayam on Google
SHRUTHI Sep 20, 2026 2:43 PM జాతీయంGeneral
తేజస్‌లో జపాన్‌ వాయుసేన చీఫ్ ప్రయాణం - Udayam
జోధ్‌పూర్‌లో జరుగుతున్న భారత్-జపాన్ సంయుక్త వాయుసేన విన్యాసాలు 'వీర్‌ గార్డియన్‌-2026'లో భాగంగా తేజస్ యుద్ధ విమానంలో ఇరు దేశాల చీఫ్‌లు ప్రయాణించారు. ఐఏఎఫ్ చీఫ్ అమర్‌ ప్రీత్ సింగ్‌తో పాటు జపాన్ ఎయిర్‌ సెల్ఫ్‌ డిఫెన్స్‌ ఫోర్స్‌ అధిపతి జనరల్‌ టకెహిరో మొరిటా ఈ విమానాలను నడిపారు. ఈ విన్యాసాల్లో తేజస్‌తో పాటు సుఖోయ్‌, రఫేల్ వంటి అత్యాధునిక యుద్ధ విమానాలు పాల్గొన్నాయి.

Comments

G
Loading comments...