వార్తలకు తిరిగి వెళ్లండి

సాయిధరమ్ తేజ్ హీరోగా తేజ కాకమాను దర్శకత్వంలో కొత్త సినిమా ప్రారంభం కానుంది. ఈ చిత్రాన్ని ‘SDT19’ అనే వర్కింగ్ టైటిల్తో ప్రకటించారు. కొత్త ప్రయాణం, సరికొత్త సాహసం, ఘనమైన ఆరంభం అంటూ మేకర్స్ వెల్లడించారు.
Comments
Loading comments...

