వార్తలకు తిరిగి వెళ్లండి

సాయిదుర్గా తేజ్ ‘ఎస్.వై.జి’ (సంబరాల ఏటిగట్టు) సినిమా చిత్రీకరణ పూర్తవడంతో తన గెటప్‌ను మార్చుకున్నారు. ఈ పీరియాడిక్ చిత్రం కోసం దాదాపు రెండున్నరేళ్ల పాటు సమయం కేటాయించారు. పాత్రకు తగ్గట్టుగా జుట్టు, గడ్డం పెంచడంతో పాటు శారీరకంగానూ ప్రత్యేకంగా సిద్ధమయ్యారు.
చిత్రీకరణ పూర్తవడంతో ఆ గెటప్ నుంచి బయటకొచ్చి, తన స్టైల్‌ను పూర్తిగా మార్చుకున్నారు. మళ్లీ ఇదివరకటి లుక్‌లోకి వచ్చారు.
Comments
Loading comments...

