Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

‘డోంట్‌ స్లీప్‌’ టీజర్‌ విడుదల

Follow Udayam on Google
Sai Nath Oct 15, 2026 11:27 AM జాతీయంవినోదం
‘డోంట్‌ స్లీప్‌’ టీజర్‌ విడుదల - Udayam
ఇంద్ర రామ్‌ హీరోగా నటిస్తున్న సైకలాజికల్‌ థ్రిల్లర్‌ ‘డోంట్‌ స్లీప్‌’ (నిద్రపోవద్దు) టీజర్‌ విడుదలైంది. నాగచైతన్య, విజయ్‌ సేతుపతి, దుల్కర్‌ సల్మాన్‌ సోషల్‌ మీడియా వేదికగా టీజర్‌ను విడుదల చేశారు. సినిమాటోగ్రాఫర్‌ షామ్‌ దత్‌ ఈ చిత్రంతో తెలుగులో దర్శకుడిగా పరిచయమవుతున్నారు. వి. చుడామణి నిర్మిస్తున్న ఈ చిత్రంలో వెన్నెల కిశోర్‌, రఘుబాబు, జోయీతా బెనర్జీ, అనీష్‌ కురువిల్లా తదితరులు నటిస్తున్నారు.

Comments

G
Loading comments...