వార్తలకు తిరిగి వెళ్లండి

ఎన్టీఆర్ గాయం నుంచి కోలుకొని ‘డ్రాగన్’ సినిమా షూటింగ్లో మళ్లీ పాల్గొంటున్నారు. ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో ఆయనతో పాటు ఇతర తారాగణంపై టాకీ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో రుక్మిణీ వసంత్ కథానాయికగా నటిస్తున్నారు.
మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో అనిల్ కపూర్,ఖుష్బూ కీలక పాత్రలు పోషిస్తున్నారు.
Comments
Loading comments...

