వార్తలకు తిరిగి వెళ్లండి

గోపీచంద్ కథానాయకుడిగా సంకల్ప్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘భరతవర్ష’ సినిమా నుంచి రెండో పాట ‘అమ్మ కదిలి వచ్చేనమ్మా..’ విడుదలైంది. నవరాత్రి ఉత్సవాల నేపథ్యంలో రూపొందిన ఈ గీతానికి అనుదీప్ దేవ్ స్వరాలు అందించగా, కల్యాణ్ చక్రవర్తి త్రిపురనేని సాహిత్యం రాశారు. స్కంద వెలువలి ఆలపించారు.
రీతూవర్మ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్నారు.
Comments
Loading comments...

