Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చరణ్‌-సుకుమార్‌ సినిమా అప్‌డేట్‌

Follow Udayam on Google
Sai Nath Oct 15, 2026 10:16 AM జాతీయంవినోదం
చరణ్‌-సుకుమార్‌ సినిమా అప్‌డేట్‌ - Udayam
‘పెద్ది’ తర్వాత రామ్‌చరణ్‌, దర్శకుడు సుకుమార్‌ కాంబినేషన్‌లో తెరకెక్కనున్న కొత్త సినిమాపై తాజా అప్‌డేట్‌ వచ్చింది. సుకుమార్‌ కొత్త కార్యాలయాన్ని ప్రారంభించడంతో ఈ ప్రాజెక్టుకు తొలి అడుగు పడింది. నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్‌ ఈ మేరకు ఫొటోలను పంచుకుంది. హీరోయిన్‌, కథపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. సంగీత దర్శకుడిగా దేవిశ్రీ ప్రసాద్‌ స్థానంలో అనిరుధ్‌ పనిచేయనున్నట్లు సమాచారం.

Comments

G
Loading comments...