Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తెదేపాలో చేరిన చిన్న శ్రీను

Follow Udayam on Google
SHRUTHI Sep 09, 2026 9:58 PM విజయనగరంGeneral
తెదేపాలో చేరిన చిన్న శ్రీను - Udayam
ఉత్తరాంధ్ర అభివృద్ధిలో భాగస్వామి కావాలనే ఉద్దేశంతోనే తాను ఎలాంటి షరతులు లేకుండా సామాన్య కార్యకర్తగా తెలుగుదేశం పార్టీలో చేరినట్లు విజయనగరం జడ్పీ ఛైర్మన్ మజ్జి శ్రీనివాసరావు స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, లోకేశ్ నాయకత్వంలో కూటమి ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలకు మద్దతుగా నిలుస్తానని, రాబోయే ఎన్నికల్లోనూ విజయం కోసం శ్రమిస్తానని ఆయన వెల్లడించారు.

Comments

G
Loading comments...