వార్తలకు తిరిగి వెళ్లండి
హనీట్రాప్ వలలో పడి రూ.9.3 లక్షలు పోగొట్టుకున్న టెక్కీ

వాట్సప్ వీడియోకాల్ హనీట్రాప్ ఉచ్చులో చిక్కుకుని సైబరాబాద్‌కు చెందిన ఓ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ రూ.9,29,857 పోగొట్టుకున్నాడు. గుర్తుతెలియని మహిళ నుంచి వచ్చిన కాల్‌ను లిఫ్ట్ చేయడంతో సైబర్ నేరగాళ్లు ఈ ఘాతుకానికి ఒడిగట్టారు.
బాధితుడిని బెదిరించి పలు విడతలుగా డబ్బులు వసూలు చేయడంతో, ఆయన సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు ఒక నిందితుడి బ్యాంకు ఖాతాను బ్లాక్ చేశారు.
Comments
Loading comments...