వార్తలకు తిరిగి వెళ్లండి

వైట్‌ఫీల్డ్‌లో భారీ వర్షం కారణంగా నీటితో నిండిన గుంతలో స్కూటర్‌తో పడిపోయి ఎడమ కాలి చీలమండలంపై తీవ్రంగా గాయపడిన ఐటీ ఉద్యోగిణి ఐషాని ఖన్నా ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ ప్రమాదం వల్ల దాదాపు రెండు లక్షల రూపాయల వైద్య ఖర్చులతో పాటు మానసిక వేదనకు గురయ్యానని పేర్కొంటూ, నగర రోడ్ల దుస్థితిపై అధికారులను నిలదీస్తూ ఆమె చేసిన సోషల్ మీడియా పోస్ట్ వైరల్ అయింది.
Comments
Loading comments...

