Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భారత జంటకు కన్నీటి వీడ్కోలు

Follow Udayam on Google
రాజేష్ Aug 16, 2026 4:30 PM ఆల్ ఇండియా అంతర్జాతీయ
భారత జంటకు కన్నీటి వీడ్కోలు - Udayam
అమెరికాను విడిచి భారత్‌కు తిరిగివెళ్తున్న విజయ్‌ కొక్కెరగడ్డ దంపతులకు డెట్రాయిట్‌లోని పొరుగింటి అమెరికన్‌ మహిళ భావోద్వేగంతో వీడ్కోలు పలికారు. ఆమె వెళ్లొద్దంటూ వారిని పట్టుకుని కన్నీళ్లు పెట్టుకున్నారు. విమానాశ్రయానికి బయలుదేరే సమయంలో విజయ్‌ స్నేహితుడు ఈ దృశ్యాన్ని వీడియో తీశారు. నిజమైన ప్రేమ, అనుబంధాన్ని ఈ వీడ్కోలు చూపించిందంటూ విజయ్‌ ఆ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నారు.

Comments

G
Loading comments...