Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సూర్యాపేట కలెక్టరేట్‌ వద్ద ఉపాధ్యాయుల ధర్నా

Follow Udayam on Google
Anuroop Aug 27, 2026 11:49 PM సూర్యాపేటGeneral
సూర్యాపేట కలెక్టరేట్‌ వద్ద ఉపాధ్యాయుల ధర్నా - Udayam
పీఆర్సీ, డీఏల మంజూరు, సీపీఎస్‌ రద్దు తదితర డిమాండ్ల సాధన కోసం టీజీఈజేఏసీ ఆధ్వర్యంలో గురువారం సూర్యాపేట కలెక్టరేట్‌ ఎదుట ఉపాధ్యాయులు ధర్నా నిర్వహించారు. జిల్లా నలుమూలల నుంచి భారీగా తరలివచ్చారు. తమ న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని ఉపాధ్యాయ సంఘాల నాయకులు డిమాండ్‌ చేశారు. ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలపై తక్షణమే స్పందించాలని కోరారు.

Comments

G
Loading comments...