Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

డీఐఈవోకు అధ్యాపకుల సన్మానం

Follow Udayam on Google
విఘ్నేష్ రెడ్డి Aug 05, 2026 2:47 PM జనగామ General
డీఐఈవోకు అధ్యాపకుల సన్మానం - Udayam
జనగామ జిల్లాలో ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల ఉద్యోగులకు ఆగస్టు 1న జీతాలు జమ కావడంతో ఒకేషనల్‌ ఒప్పంద అధ్యాపకులు జిల్లా ఇంటర్‌ విద్యాధికారి కల్లూరి జితేందర్‌రెడ్డిని సన్మానించారు. శాలువాతో సత్కరించి పుష్పగుచ్ఛం అందజేశారు. సకాలంలో జీతాలు అందించడం ప్రజా ప్రభుత్వ మానవతా దృక్పథానికి నిదర్శనమని అధ్యాపకులు పేర్కొన్నారు.

Comments

G
Loading comments...