వార్తలకు తిరిగి వెళ్లండి

ఉపాధ్యాయులను నిర్బంధ టెట్ నుంచి మినహాయించాలని ఎస్‌టీఎఫ్‌ఐ సీనియర్ నాయకుడు ప్రసాదరావు డిమాండ్ చేశారు. కాకినాడ కచేరిపేటలోని యూటీఎఫ్ హోంలో బుధవారం స్కూల్ టీచర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా 27వ ఆవిర్భావ దినోత్సవం నిర్వహించారు.
జిల్లా ప్రధాన కార్యదర్శి నాగేశ్వరరావు ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర ఆడిట్ కమిటీ కన్వీనర్ కె.సత్తిరాజు ఎస్‌టీఎఫ్‌ఐ జెండాను ఆవిష్కరించారు.
Comments
Loading comments...

