Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విద్యార్థినులపై అధ్యాపకుడి అసభ్యత

Follow Udayam on Google
మనీష్ Aug 19, 2026 8:39 AM నల్గొండGeneral
విద్యార్థినులపై అధ్యాపకుడి అసభ్యత - Udayam
దేవరకొండ ప్రభుత్వ బాలికల జూనియర్‌ కళాశాలలో తెలుగు అధ్యాపకుడు భాస్కర్‌ విద్యార్థినులపై అసభ్యంగా ప్రవర్తిస్తున్నారనే ఆరోపణలతో ఏబీవీపీ నాయకులు, కుటుంబ సభ్యులు మంగళవారం ఆందోళన చేపట్టారు. అధ్యాపకుడిని సస్పెండ్‌ చేయాలని డిమాండ్‌ చేస్తూ కళాశాల ఎదుట ధర్నా నిర్వహించారు. డీఐవో దస్రునాయక్‌ ఘటనపై విచారణ చేపట్టగా, ఇప్పటివరకు ఎలాంటి కేసు నమోదు కాలేదని సీఐ వెంకట్‌రెడ్డి తెలిపారు.

Comments

G
Loading comments...