వార్తలకు తిరిగి వెళ్లండి

DSC-2025 నిర్వహణలో అక్రమాలు జరిగాయంటూ వైసీపీ చేస్తున్న ఆరోపణలను వ్యతిరేకిస్తూ ఈ నెల 16న విజయవాడలో ఉపాధ్యాయులు మెగా ర్యాలీ నిర్వహించనున్నారు. IGMC స్టేడియం నుంచి అంబేడ్కర్ స్మృతివనం వరకు ర్యాలీ నిర్వహించనున్నారు, మానవహారం చేపట్టనున్నారు.
ర్యాలీకి సుమారు 13 వేల మంది హాజరవుతారని సమాచారం. వైసీపీ ఆరోపణలపై నిరసనగా అంబేడ్కర్‌కు నిర్వాహకులు వినతిపత్రం ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.
Comments
Loading comments...

