Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పాఠశాల సమీపంలో ఉపాధ్యాయుడి ఆత్మహత్య

Follow Udayam on Google
శ్రుతి రెడ్డి Aug 04, 2026 12:49 PM కడపGeneral
పాఠశాల సమీపంలో ఉపాధ్యాయుడి ఆత్మహత్య - Udayam
గోపవరం మండలం రామిరెడ్డిపాలెం ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు గువ్వల మల్లెం కొండయ్య (45) సోమవారం మృతి చెందారు. మధ్యాహ్నం భోజనం అనంతరం పది నిమిషాల్లో వస్తానని విద్యార్థులకు చెప్పి బయటకు వెళ్లిన ఆయన, పాఠశాల సమీపంలో ఆత్మహత్యకు పాల్పడ్డారు. కుటుంబ కలహాల కారణంగానే ఈ ఘటన జరిగినట్లు పోలీసులు తెలిపారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టి మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు.

Comments

G
Loading comments...