Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విద్యార్థిపై టీచర్‌ దాడి

Follow Udayam on Google
Sai Sep 08, 2026 12:19 PM జాతీయంGeneral
విద్యార్థిపై టీచర్‌ దాడి - Udayam
కర్ణాటకలోని మైసూరులో 16 ఏళ్ల విద్యార్థిపై ఉపాధ్యాయుడు దాడి చేశాడు. కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. టీచర్‌ కంటిపై కొట్టడంతో రక్తం గడ్డకట్టిందని, ప్రస్తుతం బాలుడి పరిస్థితి ప్రమాదకరంగా లేదని తెలిపారు. ఈ ఘటన గురించి ఎవరికైనా చెబితే టీసీ ఇచ్చి పాఠశాల నుంచి తొలగిస్తానని టీచర్‌ బెదిరించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. తండ్రి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Comments

G
Loading comments...