Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మై టీడీపీ యాప్‌లో సత్తా చాటిన టీడీపీ కార్యకర్త

Follow Udayam on Google
కిషోర్ కుమార్ Aug 14, 2026 6:47 PM అల్లూరి General
మై టీడీపీ యాప్‌లో సత్తా చాటిన టీడీపీ కార్యకర్త - Udayam
లక్ష్మీపురంలో పర్యటించిన ఎమ్మెల్యే మిరియాల శిరీషాదేవి, మై టీడీపీ యాప్‌లో 51 వేల పాయింట్లతో రాష్ట్రస్థాయిలో 60వ ర్యాంకు, రంపచోడవరం నియోజకవర్గంలో మొదటి స్థానం సాధించిన పార్టీ కార్యకర్తను ఘనంగా సన్మానించారు. కష్టపడే ప్రతి కార్యకర్తకు తెలుగుదేశం పార్టీలో సముచిత గుర్తింపు ఉంటుందని ఎమ్మెల్యే అన్నారు. పార్టీ కార్యకర్తలు అంకితభావంతో పనిచేయాలని పిలుపునిచ్చారు.

Comments

G
Loading comments...