Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అఖిలప్రియకు టీడీపీ వార్నింగ్

Follow Udayam on Google
జయ ప్రకాష్ Jul 30, 2026 9:27 AM అమరావతిGeneral
అఖిలప్రియకు టీడీపీ వార్నింగ్ - Udayam
అహోబిలం మఠం వ్యవహారాల్లో జోక్యం చేసుకోవద్దని ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియకు టీడీపీ అధిష్ఠానం స్పష్టం చేసింది. పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని హెచ్చరించింది. నియోజకవర్గ పరిణామాలు, మఠం తలనీలాల కాంట్రాక్ట్‌ అంశాలపై వివరణ కోరగా, అఖిలప్రియ పార్టీ నేతలను కలిశారు. ఆమె భర్త భార్గవ్‌ జోక్యంపైనా అధిష్ఠానం అభ్యంతరం వ్యక్తం చేసినట్లు సమాచారం.

Comments

G
Loading comments...