Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

టీడీపీ లీడర్‌షిప్‌ కాంక్లేవ్‌లో ఎమ్మెల్యే జయనాగేశ్వరరెడ్డి

Follow Udayam on Google
Harika Sep 07, 2026 6:50 PM కర్నూలుGeneral
టీడీపీ లీడర్‌షిప్‌ కాంక్లేవ్‌లో ఎమ్మెల్యే జయనాగేశ్వరరెడ్డి - Udayam
మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన లీడర్‌షిప్‌ కాంక్లేవ్‌ శిక్షణ కార్యక్రమంలో ఎమ్మిగనూరు ఎమ్మెల్యే జయనాగేశ్వరరెడ్డి పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడు, టీడీపీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ నారా లోకేశ్, రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసులు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. పార్టీ నాయకత్వం, సంస్థాగత బలోపేతం, ప్రజలకు అందిస్తున్న సంక్షేమ పథకాలపై నాయకులకు శిక్షణ ఇచ్చారు.

Comments

G
Loading comments...