Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బొండా ఉమా వివరణతో టీడీపీ అధిష్ఠానం సంతృప్తి: పల్లా

Follow Udayam on Google
రాజిత దేవి Jul 29, 2026 3:40 PM అమరావతిGeneral
బొండా ఉమా వివరణతో టీడీపీ అధిష్ఠానం సంతృప్తి: పల్లా - Udayam
అంబటి రాంబాబుతో వేదిక పంచుకోవడం, కాపు ఉద్యమం వ్యాఖ్యల నేపథ్యంలో బొండా ఉమామహేశ్వరరావుకు టీడీపీ అధిష్ఠానం వివరణ కోరిన విషయం తెలిసిందే. ఆయన ఇచ్చిన వివరణతో హైకమాండ్ సంతృప్తి చెందినట్లు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు తెలిపారు. వైసీపీ నేతలతో టీడీపీ నేతలు వేదిక పంచుకోవద్దని సూచించారు.

Comments

G
Loading comments...