Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

టీడీపీ లీడర్‌షిప్ కాంక్లేవ్‌లో ఎరిక్షన్ బాబు

Follow Udayam on Google
Kiran Sep 07, 2026 6:19 PM ప్రకాశం General
టీడీపీ లీడర్‌షిప్ కాంక్లేవ్‌లో ఎరిక్షన్ బాబు - Udayam
మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన నిర్వహిస్తున్న ప్రజాప్రతినిధుల లీడర్‌షిప్ కాంక్లేవ్‌కు యర్రగొండపాలెం టీడీపీ ఇన్‌ఛార్జ్ గూడూరి ఎరిక్షన్ బాబు హాజరయ్యారు. పార్టీ బలోపేతం, ప్రజలకు మరింత చేరువగా పనిచేయడం, ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం తదితర అంశాలపై సమావేశంలో చర్చిస్తున్నట్లు గూడూరి ఎరిక్షన్ బాబు తెలిపారు.

Comments

G
Loading comments...