Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రావణ్ వెనుక టీడీపీ నేతలు: కొడాలి నాని

Follow Udayam on Google
రూపేష్ గౌడ్ Jul 08, 2026 2:36 PM అమరావతిGeneral
రావణ్ వెనుక టీడీపీ నేతలు: కొడాలి నాని - Udayam
యూట్యూబర్ రావణ్ అరెస్టుపై స్పందించిన మాజీ మంత్రి కొడాలి నాని, అతడికి వైఎస్సార్‌సీపీతో ఎలాంటి సంబంధం లేదని, అతడు టీడీపీ మనిషని ఆరోపించారు. గతంలో తమ పార్టీపై కూడా రావణ్ వీడియోలు చేశాడని, ప్రస్తుతం జనసేన నేతలు కేసు పెడుతున్నా టీడీపీ ఎందుకు మౌనంగా ఉందో చెప్పాలని ఆయన ప్రశ్నించారు.

Comments

G
Loading comments...