వార్తలకు తిరిగి వెళ్లండి

భట్టిప్రోలు మండలం కోనేటిపురం గ్రామ టీడీపీ అధ్యక్షుడు గుర్రం నాగబాబు అనారోగ్యంతో మృతి చెందారు. విషయం తెలుసుకున్న వేమూరు ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు కోనేటిపురం వెళ్లి నాగబాబు పార్థివదేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
కుటుంబ సభ్యులను పరామర్శించి సానుభూతి తెలిపారు. నాగబాబు మృతి పార్టీకి, గ్రామానికి తీరని లోటని పేర్కొంటూ, కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.
Comments
Loading comments...

