Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

టీడీపీ నేత కారులో ఎస్సైల ఎస్కేప్‌!

Follow Udayam on Google
కిరణ్ కుమార్ Aug 19, 2026 7:43 AM కోనసీమGeneral
టీడీపీ నేత కారులో ఎస్సైల ఎస్కేప్‌! - Udayam
అద్దంకి మండలం శంఖవరప్పాడు వద్ద ఆటోను ఢీకొట్టిన కారులో ఉన్న ఇద్దరు ఎస్సైలను టీడీపీ నేత కారులో అక్కడి నుంచి తప్పించినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రమాదానికి గురైన కారు డిక్కీలో గంజాయి, మద్యం లభించడం కలకలం రేపింది. ఎస్సైలకు బ్రీత్‌ ఎనలైజర్‌ పరీక్షలు చేయకపోవడం, బాధితులతో రాజీకి ప్రయత్నిస్తున్నారనే ఆరోపణలతో పోలీసుల తీరుపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

Comments

G
Loading comments...