వార్తలకు తిరిగి వెళ్లండి
కర్నూలు జిల్లా డోన్ నియోజకవర్గం వెల్దుర్తి ZP హైస్కూల్ మైదానంలో టీడీపీ నాయకుడు శ్రీనివాసుల గౌడ్ కానిస్టేబుల్‌పై దాడి చేశారు. ఇంకుడు గుంత నిర్మాణంపై ఫిర్యాదు అందుకుని వచ్చిన పోలీసులపై ఆయన తిరగబడ్డారు.
ఈ క్రమంలో ఎస్ఐని కూడా శ్రీనివాసుల గౌడ్ హెచ్చరించారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
Comments
Loading comments...

