Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

దుష్ప్రచారంపై తెదేపా నేత ఆగ్రహం

Follow Udayam on Google
భవ్య శ్రీ Aug 03, 2026 3:00 PM నెల్లూరుGeneral
దుష్ప్రచారంపై తెదేపా నేత ఆగ్రహం - Udayam
తనపై వైకాపా నాయకులు దుష్ప్రచారం చేస్తున్నారని తెదేపా కావలి ఐదో క్లస్టర్ కో కన్వీనర్ తలపనేని ప్రభాకర్ నాయుడు ఆరోపించారు. సోమవారం విలేకరులతో మాట్లాడుతూ ఆదివారం జరిగిన ఘటనను వివరించారు. వైకాపా నేతలు తనను పలకరించిన విషయాన్ని వక్రీకరించి, తాను ఆ పార్టీలో చేరుతున్నట్లు ప్రచారం చేయడం సరికాదన్నారు. కావలిలో అభివృద్ధిని అడ్డుకునే కుట్ర రాజకీయాలు జరుగుతున్నాయని ఆరోపించారు.

Comments

G
Loading comments...