Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వైసీపీని వీడి టీడీపీలో చేరికలు

Follow Udayam on Google
Sai Nath Sep 28, 2026 2:32 PM కర్నూలుGeneral
 వైసీపీని వీడి టీడీపీలో చేరికలు - Udayam
పెద్దకడబూరు మండలం జాలవడి గ్రామంలో కొన్ని కుటుంబాలు వైసీపీని వీడి టీడీపీలో చేరాయి. మంత్రాలయం టీడీపీ ఇన్‌ఛార్జ్‌ ఎన్.రాఘవేంద్రరెడ్డి, సొసైటీ ఛైర్మన్‌ ఎన్.రామకృష్ణరెడ్డి సమక్షంలో వారు టీడీపీ కండువాలు కప్పుకున్నారు. చంద్రబాబు, మంత్రి లోకేశ్‌ నాయకత్వంలోని అభివృద్ధిని చూసి పార్టీలో చేరినట్లు వారు తెలిపారు. కార్యక్రమంలో మండల అధ్యక్షుడు మల్లికార్జున తదితరులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...