Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

స్థానిక ఎన్నికలపై తెదేపా కసరత్తు

Follow Udayam on Google
మానస శర్మ Jul 24, 2026 7:13 AM అనంతపురంGeneral
స్థానిక ఎన్నికలపై తెదేపా కసరత్తు - Udayam
రానున్న స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని తెలుగుదేశం పార్టీ నాయకుల మధ్య సమన్వయం పెంపొందించడంపై ప్రత్యేక దృష్టి సారించింది. అనంతపురం అర్బన్, శింగనమల నియోజకవర్గాల్లో రాయలసీమ జోనల్‌ సమన్వయకర్త శ్రీనివాసులురెడ్డి స్థానిక నాయకులు, కార్యకర్తలతో సమావేశమై దిశానిర్దేశం చేశారు. చిన్నపాటి విభేదాలను పక్కనపెట్టి అధిష్ఠానం ఆదేశాల మేరకు అందరూ కలిసికట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు.

Comments

G
Loading comments...