వార్తలకు తిరిగి వెళ్లండి

పోర్షేకు చెందిన ఐటీ యూనిట్ ఎంహెచ్‌పీలో 100 శాతం వాటాను కొనుగోలు చేసేందుకు టీసీఎస్ ఒప్పందం కుదుర్చుకుంది. రూ.3,574 కోట్ల ఎంటర్‌ప్రైజ్ విలువతో ఈ డీల్ జరగనుంది.
ఐదేళ్ల వ్యూహాత్మక భాగస్వామ్యంలో భాగంగా పోర్షే కోసం ప్రత్యేక ఏఐ మొబిలిటీ సెంటర్‌ను టీసీఎస్ ఏర్పాటు చేయనుంది. ఎంహెచ్‌పీలో ప్రస్తుతం 4,500 మంది పనిచేస్తున్నారు.
Comments
Loading comments...

