వార్తలకు తిరిగి వెళ్లండి

రూపాయి విలువ క్షీణతను నివారించేందుకు ఆర్‌బీఐ ప్రారంభించిన ఫారెక్స్ స్వాప్ సదుపాయంతో ఈనెల 21 వరకు 73 బిలియన్ డాలర్ల నిధులు వచ్చాయి. ఇందులో ఎఫ్‌సీఎన్‌ఆర్ (బి) డిపాజిట్లు 65.40 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి.
ప్రవాసులు, విదేశీ డిపాజిటర్ల ఆసక్తితో ఈ నిధులు వచ్చినట్లు ఆర్థిక శాఖ తెలిపింది. ఈనెల 31తో పథకం ముగియనుంది. అప్పటికి 80 బిలియన్ డాలర్లు రావచ్చని ఆర్‌బీఐ గవర్నర్ అంచనా వేశారు.
Comments
Loading comments...

