వార్తలకు తిరిగి వెళ్లండి

టాటా సన్స్ బోర్డు సెప్టెంబరు 17న సమావేశమయ్యే అవకాశం ఉందని ఓ ఆంగ్ల వార్తా సంస్థ తెలిపింది. ఛైర్మన్ ఎన్.చంద్రశేఖరన్ మూడోసారి కొనసాగడంపై తన నిర్ణయాన్ని పునఃసమీక్షిస్తారా అనే అంశం చర్చకు రావచ్చని పేర్కొంది.
కోరం లేకపోవడంతో ఈనెల 18న జరగాల్సిన సమావేశం వాయిదా పడింది. ఇదిలా ఉండగా, కొత్త ఛైర్మన్ ఎంపిక కోసం ప్రక్రియ ప్రారంభమైంది.
Comments
Loading comments...

