వార్తలకు తిరిగి వెళ్లండి

తిరుపతి, వారణాసి సహా 11 విమానాశ్రయాలను పీపీపీ విధానంలో ప్రైవేట్ సంస్థలకు అప్పగించేందుకు కేంద్రం యోచిస్తోంది. వీటి నిర్వహణ కోసం ప్రైవేట్ సంస్థలు రూ.8,622 కోట్ల వరకు పెట్టుబడి పెట్టాల్సి రావచ్చని అంచనా.
11 విమానాశ్రయాలను ఐదు బండిళ్లుగా విభజించి సంస్థలకు అప్పగించనున్నారు. ఈ ప్రతిపాదనకు పీపీపీఏసీ సూత్రప్రాయంగా అంగీకరించింది.
Comments
Loading comments...

