Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

లాభాలతో ముగిసిన లలితా జువెలరీ షేర్

Follow Udayam on Google
Udayam Desk Aug 25, 2026 10:07 AM జాతీయంవాణిజ్యం
లాభాలతో ముగిసిన లలితా జువెలరీ షేర్  - Udayam
లలితా జువెలరీ మార్ట్‌ షేరు బీఎస్‌ఈలో ఇష్యూ ధర రూ.201తో పోలిస్తే 31.99% లాభంతో రూ.265.30 వద్ద ప్రారంభమైంది. ఇంట్రాడేలో 36.46% పెరిగి రూ.274.30 వద్ద గరిష్ఠాన్ని తాకింది. చివరకు 23.58% లాభంతో రూ.248.40 వద్ద ముగిసింది. కంపెనీ మార్కెట్‌ విలువ రూ.13,903.19 కోట్లుగా నమోదైంది.

Comments

G
Loading comments...