Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆగస్టు 31లోగా IT RETURNS దాఖలు చేయాలి

Follow Udayam on Google
Udayam Desk Aug 25, 2026 10:30 AM జాతీయంవాణిజ్యం
ఆగస్టు 31లోగా IT RETURNS దాఖలు చేయాలి - Udayam
ఆడిట్‌ అవసరం లేని వ్యాపార, వృత్తిపరమైన ఆదాయం ఉన్న పన్ను చెల్లింపుదారులు 2026-27 మదింపు సంవత్సరానికి రిటర్నులు ఆగస్టు 31లోగా దాఖలు చేయాలని ఆదాయపు పన్ను విభాగం తెలిపింది. ఆదాయ వనరులను బట్టి ఐటీఆర్‌-3, 4, 5, 7లో తగిన ఫారాన్ని ఎంచుకుని రిటర్నులు సమర్పించాలని సూచించింది.

Comments

G
Loading comments...