Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చక్కెరకు కొరత లేదు.. మీకిక భయం లేదు

Follow Udayam on Google
Udayam Desk Aug 25, 2026 10:32 AM జాతీయంవాణిజ్యం
చక్కెరకు కొరత లేదు.. మీకిక భయం లేదు - Udayam
దేశంలో చక్కెరకు కొరత లేదని ఇస్మా అధ్యక్షుడు నీరజ్‌ శిర్‌గోకర్‌ తెలిపారు. ప్రభుత్వం తీసుకున్న చర్యలతో రిటెయిల్‌ మార్కెట్లో ధరలు తగ్గొచ్చని చక్కెర తయారీదారుల సమాఖ్య గుర్తు చేసింది. 10 లక్షల టన్నుల ముడిచక్కెర దిగుమతికి అనుమతి ఇవ్వడాన్ని గుర్తు చేసింది. ప్రస్తుతం కిలో పంచదార సగటు ధర రూ.63.05గా ఉందని పేర్కొంది. సెప్టెంబరు చివరికి 35 లక్షల టన్నుల నిల్వలు ఉంటాయని, దిగుమతులతో ధరలు తగ్గొచ్చని నీరజ్‌ శిర్‌

Comments

G
Loading comments...