Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పోర్షే అనుబంధ సంస్థ ఇక TCS చేతుల్లో.

Follow Udayam on Google
Udayam Desk Aug 25, 2026 10:06 AM జాతీయంవాణిజ్యం
పోర్షే అనుబంధ సంస్థ ఇక TCS చేతుల్లో. - Udayam
టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌ (టీసీఎస్‌) పోర్షే అనుబంధ ఐటీ సంస్థ ఎంహెచ్‌పీలో 100% వాటాను కొనుగోలు చేయనుంది. ఈ సంస్థ విలువ 320 మిలియన్‌ యూరోలు (రూ.3,574 కోట్లు)గా టీసీఎస్‌ తెలిపింది. ఈ కొనుగోలు పోర్షేతో కుదిరిన ఐదేళ్ల వ్యూహాత్మక భాగస్వామ్యంలో భాగం. నియంత్రణ సంస్థల అనుమతులకు లోబడి 3-4 నెలల్లో లావాదేవీ పూర్తికానుంది.

Comments

G
Loading comments...